టీఆర్ఎస్ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య ఈ ఉదయం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో, ఆయనను హుటాహుటీన యశోదా ఆసుపత్రికి తరలించారు. సమ్మయ్య ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.