: హైదరాబాద్ చేరుకున్న తెలుగుదేశం విమానం


ఉత్తరాఖండ్ నుండి 80మంది వరద బాధితులతో బయలుదేరిన తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానం హైదరాబాద్ నగరానికి చేరుకుంది. ఈ విమానంలో బాధితులతో బాటు ఎంపీ లు నామా నాగేశ్వరరావు ,కొనకళ్ళ నారాయణ ఉన్నారు. బాధితులను వారి స్వస్థలాలకు చేర్చటానికి తెలుగుదేశం నేత కేశినేని నాని ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేసారు.

  • Loading...

More Telugu News