: కోటిన్నర మేసేసిన ఉద్యోగులు


ఐసీఐసీఐ లాంబార్డ్ నానక్ రాంగూడా శాఖలో భీమా పేరిట జరిగిన భారీ మోసం వెలుగు చూసింది. నకిలీ రోగులను సృష్టించి ఉద్యోగులే 1.5 కోట్ల రూపాయలను పక్కదారి పట్టించినట్టు ఆ సంస్థ తెలిపింది. దీంతో నలుగురు వ్యక్తుల్ని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కుంభకోణంలో 38 మంది ఉద్యోగులు, 20 మంది నకిలీ రోగుల పాత్ర ఉన్నట్టు పోలీసులు నిర్ధారించారు.

  • Loading...

More Telugu News