: నా పరిమితులేమిటో నాకు తెలుసు: చిదంబరం
తన పరిమితులేమిటో తనకు తెలుసునని కేంద్ర ఆర్ధికమంత్రి చిదంబరం ఓ విలేఖరిపై మండిపడ్డాడు. దేశ అర్ధిక పరిస్థితుల గురించి చిదంబరానికే చెబుతున్న ఓ విలేఖరిపై ఆయనా విధంగా స్పందించారు. 'ఏం చేయాలో, ఏం మాట్లాడాలో, నా పరిమితులేమిటో నాకు స్పష్టంగా తెలుసు. ఇటువంటి మాటలతో నన్ను రెచ్చగొట్టలేవు' అంటూ సదరు విలేఖరిపై మండిపడ్డారు.