: ఆస్ట్రేలియా కేబినెట్లో రికార్డు స్థాయిలో మహిళలు


ఆస్ట్రేలియ ప్రధాని కెవిన్ రూడ్ తన కేబినెట్లో మహిళలకే పెద్దపీట వేశారు. జూలియా గిలార్డ్ ను గద్దెదించి రెండోసారి ఆస్ట్రేలియా ప్రధానిగా పదవిని చేపట్టిన కెవిన్ రూడ్ తన కేబినెట్లో రికార్డు స్థాయిలో మహిళలకు స్థానం కల్పించారు. ప్రతిభావంతులు స్త్రీలైనా, పురుషులైనా సముచిత స్థానం కల్పించాల్సిందేనని ఆయన తెలిపారు. దీంతో అత్యధిక మహిళలతో ఆస్ట్రేలియా కేబినెట్ నిండిపోనుంది.

  • Loading...

More Telugu News