: రాజశేఖరుడికీ, జగన్ కు తేడా ఉందన్న దిగ్విజయ్


దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డితో తనకు సన్నిహిత సంబంధాలు ఉండేవని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ దిగ్విజయ్ సింగ్ అన్నారు. హైదరాబాద్ లో పీసీసీ పదాధికారుల సమావేశంలో పాల్గొన్న ఆయన విపులంగా మాట్లాడారు. జగన్మోహన రెడ్డి రాజశేఖర్ రెడ్డి కుమారుడే అయినా ఇద్దరి వ్యక్తిత్వాల్లో తేడా ఉందని చెప్పారు. రాజకీయాల్లో ఉన్నవారు వ్యాపారాలు చేయరాదని, ఒకవేళ ఉంటే మానుకోవాలని కోరారు.

  • Loading...

More Telugu News