: ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిపై విరుచుకుపడిన సుష్మా స్వరాజ్
ఉత్తరాఖండ్ వరదలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సమర్ధవంతంగా స్పందించలేకపోయారని భారతీయ జనతా పార్టీ నాయకురాలు సుష్మాస్వరాజ్ ఆరోపించారు. లక్షలాది మంది ప్రజలు ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ఆ ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టడంలో ఘోరంగా విఫలమైందని సుష్మాస్వరాజ్ విరుచుకుపడ్డారు.