: కోర్టులో లాలూకు చుక్కెదురు 01-07-2013 Mon 12:07 | పశుగ్రాసం కుంభకోణం కేసును మరో సీబీఐ ప్రత్యేక కోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ దాఖలు చేసుకున్న అభ్యర్థనను జార్ఖండ్ హైకోర్టు తోసిపుచ్చింది. ఈ మేరకు లాలూ పిటిషన్లను కోర్టు కొట్టివేసింది.