: సోనియా తెలంగాణ పాలిట మృత్యు దేవత: నాగం


బీజేపీ సారధ్యంలోని ఎన్డీయే అధికారంలోకి వస్తేనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధ్యమని ఆ పార్టీ నేత నాగం జనార్దన్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసేంత శక్తి ప్రాంతీయ పార్టీలకు లేదని స్పష్టం చేశారు. నాగం ఈ రోజు హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ నేతలు నిర్వహిస్తున్న తెలంగాణ సాధన సభ చిత్తశుద్ధి లేని సభగా అభివర్ణించారు. సోనియాగాంధీని తెలంగాణ పాలిట మృత్యు దేవతగా పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News