: రాష్ట్ర గవర్నర్ కు చంద్రబాబు పరామర్శ


రాష్ట్ర గవర్నర్ నరసింహన్ అత్తగారు ఇటీవల కన్నుమూసిన నేపథ్యంలో, గవర్నర్ దంపతులను తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ రోజు పరామర్శించారు. వారికి తన ప్రగాఢ సంతాపం తెలియజేశారు.

  • Loading...

More Telugu News