: తెలుగు ప్రజలు త్వరలో శుభవార్త వింటారట!


తెలుగు ప్రజలు త్వరలోనే శుభవార్త వింటారని కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ అంటున్నారు. విశాఖపట్నంలో ఆయన ఈ ఉదయం మీడియాతో మాట్లాడుతూ, తెలుగు మాట్లాడే ప్రజలకు రెండు రాష్ట్రాలు ఉంటే తప్పేంటని ప్రశ్నించారు. ఇక ఎన్నాళ్ళుగానో వేచి చూస్తున్న తెలంగాణ త్వరలోనే సాకారమవుతుందని సర్వే చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News