: వింబుల్డన్ ప్రీక్వార్టర్స్ లో వరల్డ్ నెంబర్ వన్


ప్రపంచ పురుషుల నెంబర్ వన్ టెన్నిస్ ఆటగాడు నోవాక్ జోకోవిచ్ (సెర్బియా) ప్రతిష్ఠాత్మక వింబుల్డన్ లో ప్రీక్వార్టర్స్ లో ప్రవేశించాడు. సింగిల్స్ విభాగంలో జరిగిన మూడో రౌండ్ పోరులో జోకోవిచ్ 6-3, 6-2, 6-2తో వరుస సెట్లలో 28వ ర్యాంకర్ జెరెమీ చార్డీ(ఫ్రాన్స్)ని మట్టికరిపించాడు. కాగా, ఈ సీజన్ లో జోకోవిచ్ కు గ్రాస్ కోర్టుల్లో ఇది 50వ విజయం.

  • Loading...

More Telugu News