: ఉత్తరాఖండ్ కు మళ్ళీ ముప్పు పొంచి ఉందా?


జలప్రళయంతో అతలాకుతలమైన ఉత్తరాఖండ్ ను మళ్ళీ వరదభయం పీడిస్తోంది. రాగల 24 గంటల్లో అక్కడ భారీ వర్షాలు పడతాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించడమే అందుకు కారణం. వరదల కారణంగా పలు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన చార్ ధామ్ యాత్రికులను కాపాడే ప్రక్రియ తుది దశకు చేరుకుంది. సహాయచర్యలు దాదాపు పూర్తికావచ్చాయి. ఈ నేపథ్యంలో మరోసారి ప్రమాదఘంటికలు మోగడం అక్కడవారికి కంటిమీద కునుకుండనివ్వడంలేదు. దీంతో, ఉత్తరాఖండ్ ప్రభుత్వ వర్గాలు అప్రమత్తమయ్యాయి.

  • Loading...

More Telugu News