: పాటలు విన్నా, సినిమా బాగుంటుంది: మధురిమ


రొమాన్స్ సినిమా పాటలు విన్నానని, సినిమా కూడా పాటల్లానే బాగుంటుందని అనుకుంటున్నానని 'సరదాగా కాసేపు' ఫేం మధురిమ అన్నారు. రొమాన్స్ సినిమా ఆడియో విడుదల సందర్భంగా ఆమె మాట్లాడుతూ, హిట్ సినిమాలు తీస్తున్న మారుతికి ప్రేక్షకుల నాడి తెలిసిందని అన్నారు. గత రెండు సినిమాల్లాగే ఈ సినిమా కూడా పెద్ద హిట్ అవుతుందని మధురిమ తెలిపారు.

  • Loading...

More Telugu News