: సోనియా మాట తప్పదు, మడమ తిప్పదు: సర్వే
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఇచ్చిన మాట తప్పరని కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ అన్నారు. టీఆర్ఎస్ లోకి వెళ్లిన ఎంపీలు ఏం సాధించారని ఈ సంర్భంగా సర్వే ప్రశ్నించారు. గతంలో జేఏసీతో కలవడం వల్ల పార్టీకి నష్టం జరిగిందని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో ఉండే ఇతర ప్రాంతాల వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని కేంద్ర మంత్రి తెలిపారు.