: కావూరి, నేనూ సమైక్యవాదులమే: పితాని
రాష్ట్ర విభజనపై కావూరి చేసిన వ్యాఖ్యలను మంత్రి పితాని సత్యనారాయణ సమర్ధించారు. కావూరి వ్యాఖ్యలను మీడియా తప్పుగా అర్ధం చేసుకుందని పితాని అన్నారు. 'వ్యక్తిగతంగా నేనూ, కావూరి సమైక్యవాదులమే, ఆయన యూటర్న్ తీసుకున్నారని నేను భావించడంలేదు' అన్నారు. సమైక్యవాదులమే అయినా కేంద్రం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటాం అని పితాని అన్నారు.