: జీవితం అంటే ఏమిటో ఇప్పుడు తెలిసింది: మనీషా కొయిరాలా


కేన్సర్ తో పోరాటం తనకు జీవితమంటే ఏమిటో తెలిపిందని బాలీవుడ్ నటి మనీషా కొయిరాలా తెలిపారు. అమెరికాలో సుదీర్ఘకాలం కేన్సర్ చికిత్స తీసుకున్న మనీషా కొయిరాలా ఆరోగ్యవంతురాలై తిరిగి ముంబైలో అడుగుపెట్టింది. 'కేన్సర్ తో పోరాటం జీవితంపై నాకున్న ఆలోచనలను సమూలంగా మార్చేసింది. ఎన్నో కొత్త విషయాలను నేర్పింది. నాకు నేనే ఇప్పుడు కొత్తగా అనిపిస్తున్నాను' అంటూ వివరించింది మనీషా.

  • Loading...

More Telugu News