: ఉత్తరాఖండ్ కు ఆంధ్రప్రదేశ్ భారీ సాయం


ఉత్తరాఖండ్ కు మన రాష్ట్ర ప్రభుత్వం 50 కోట్ల రూపాయల ఆర్ధిక సహాయాన్ని ప్రకటించింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. తక్షణ సహాయం కింద 10 కోట్లు, పునరావాస కేంద్రాలకు మరో 10 కోట్లు కేటాయిస్తున్నారు. ఉత్తరాఖండ్ లో హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన రాష్ట్ర జవాన్ వినాయగం, కాశ్మీర్లో తీవ్రవాదుల దాడిలో మరణించిన జవాను యాదయ్య కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున ఆర్ధిక సహాయం ప్రకటించారు.

  • Loading...

More Telugu News