: పంచాయతీ ఎన్నికలకు బ్రేక్ పడింది


మరికొద్ది రోజుల్లో జరగాల్సిన పంచాయతీ ఎన్నికలను ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. బీసీ రిజర్వేషన్లపై మరింత లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని సర్కారు భావించడమే అందుకు కారణంగా తెలుస్తోంది. ఈ మేరకు బీసీ రిజర్వేషన్లపై అధ్యయనం బాధ్యతను రాష్ట్ర బీసీ కమిషన్ కు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది.

  • Loading...

More Telugu News