: పశ్చిమ బెంగాల్ ఎన్నికలపై సుప్రీం ఆదేశం
పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికలను ఐదు దశల్లో, జూలై 11 నుంచి నిర్వహించుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. జూలై 11, 15, 19, 22, 25 తేదీల్లో ఎన్నికలు నిర్వహించుకోవాలని సుప్రీం నిర్ణయించింది. ఈ కొత్త షెడ్యూల్ ప్రకారం భద్రతా బలగాల ఏర్పాటు విషయంలో రాష్ట్రప్రభుత్వం, ఎన్నికల సంఘం చర్చించుకోవాలని న్యాయస్థానం సూచించింది.