: తెలంగాణ విషయం తెలీదన్న పురందేశ్వరి
రాష్ట్ర విభజన విషయం తనకు తెలీదని కేంద్ర మంత్రి పురందేశ్వరి అన్నారు. హైదరాబాద్ లో నేడు మీడియాతో మాట్లాడుతూ, ప్రత్యేక తెలంగాణ విషయం తన దృష్టికి రాలేదన్నారు. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా తనకెలాంటి అభ్యంతరం ఉండబోదని ఆమె చెప్పుకొచ్చారు. ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు.