: సరికొత్తగా హోండా సీబీఆర్ 250 ఆర్
హోండా సీబీఆర్ 250 ఆర్ బైకును సరికొత్తగా ముస్తాబు చేసి దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. ఢిల్లీలో ఎక్స్ షోరూం ధర 1.56 లక్షల నుంచి 1.86లక్షల రూపాయల మధ్య ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది. నాలుగు రంగుల్లో ఇవి లభ్యమవుతాయని తెలిపింది.