: పీవీ నరసింహారావుకు సీఎం నివాళి
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఘన నివాళి అర్పించారు. పీవీ జయంతి సందర్భంగా హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్డులో ఉన్న ఆయన సమాధి మందిరం(జ్ఞాన భూమి) వద్దకు సీఎం వెళ్లి నివాళులు అర్పించారు. మండలి చైర్మన్ చక్రపాణి కూడా పుష్పాలతో అంజలి ఘటించారు.