: గీత దాటిన టీవీ చానళ్ళకు వాత!


నిబంధనలు ఉల్లంఘించిన టీవీ చానళ్ళపై కేంద్రం కొరడా ఝుళిపించింది. గీత దాటారంటూ 15 చానళ్ళ లైసెన్సులు రద్దు చేసిన కేంద్ర సమాచార ప్రసార శాఖ మరో ఏడు చానళ్ళపై 30 రోజుల పాటు సస్పెన్షన్ వేటు వేసింది. కేంద్రం ఆగ్రహానికి గురైన ఈ చానళ్ళలో ప్రాంతీయ భాషలకు చెందినవే ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వానికి సమాచారం అందించకుండా బోర్డు సభ్యులను మార్చడం.. అనుమతి తీసుకోకుండా వాటాలను బదలాయించడం వంటి కారణాలతో కేంద్రం ఈ చానళ్ళపై కఠిన చర్యలు తీసుకుందని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News