: రూపాయి తేరుకుంటోంది


అత్యంత కనిష్ఠ విలువకు పడిపోయిన రూపాయి ఎట్టకేలకు కాస్త కోలుకుంది. అమెరికా డాలర్ తో పోలిస్తే రూపాయి మారకపు విలువ 59.88కి చేరింది. గత స్థితితో పోలిస్తే రూపాయి తన మారకపు విలువను 37 పైసలుకు పెంచుకోగలిగింది.

  • Loading...

More Telugu News