: గాలి జనార్థన్ రెడ్డి, అలీఖాన్ లకు పీటీ వారెంట్


గనుల అక్రమాల కేసులో గాలి జనార్థన్ రెడ్డి, అలీఖాన్ లకు సీబీఐ కోర్టు పీటీ వారెంట్ జారీ చేసింది. ఫిబ్రవరి 25న వీరిని బెంగళూరు సీబీఐ కోర్టు ముందు హజరుపరచాలని చంచల్ గూడ జైలు అధికారులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఓఎంసీ గనుల అక్రమ తవ్వకాల కేసులో వీరిద్దరూ చంచల్ గూడ జైలులో ఉన్న విషయం విదితమే.

  • Loading...

More Telugu News