: తెలంగాణపై కావూరి మాట
కేంద్రమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన కావూరి సాంబశివరావు తొలిసారిగా ఈ రోజు హైదరాబాదు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం లభించింది. తెలంగాణ విషయంలో అధిష్ఠానం మాటకు కట్టుబడి ఉంటానని కావూరి చెప్పారు. తనకు మంత్రి పదవి ఇచ్చిన ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి రుణపడిఉన్నానన్నారు.