: నేటి నుంచే టీమిండియా మరో పోరు
వెస్టిండీస్, శ్రీలంక, భారత జట్ల మధ్య ఈ రోజు నుంచి ముక్కోణపు వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. సిరీస్ లో ప్రారంభంగా నేటి మ్యాచులో ఆతిధ్య జట్టు విండీస్ తో శ్రీలంక తలపడనుంది. రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. చాంపియన్స్ ట్రోఫీ సాధించిన టీమిండియానే ఈ టోర్నీలో హాట్ ఫేవరెట్.