: చార్ ధామ్ ఆలయాలను పునర్నిర్మించాలి: పాలడుగు


ఉత్తరాఖండ్ వరదల్లో తీవ్రంగా దెబ్బతిన్న చార్ ధామ్ ఆలయాలను త్వరగా పునర్నిర్మించాలని కాంగ్రెస్ సీనియర్ నేత పాలడుగు వెంకట్రావు అన్నారు. ఆలయాల పునర్నిర్మాణానికి అవసరమైతే టీటీడీ, శ్రీశైలం దేవస్థాన నిధులను వాడాలని సూచించారు. దేవాలయాలను పునర్నిర్మించేందుకు నిధుల వినియోగంపై సీఏం కిరణ్ కుమార్ రెడ్డి తర్వగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఉత్తరాఖండ్ వరద బాధితులను ఆదుకునేందుకు పీసీసీ, సీఎల్ పీ కూడా ఉదారంగా నిధులివ్వాలని పాలడుగు విజ్ఞప్తి చేశారు.

  • Loading...

More Telugu News