: శంషాబాద్ లో సల్మాన్ ఖాన్ సందడి


బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నేడు హైదరాబాద్ విచ్చేశాడు. చిరంజీవి హిట్ సినిమా 'స్టాలిన్' రీమేక్ లో నటిస్తున్న సల్మాన్ ఆ సినిమా షూటింగ్ కోసం నగరానికి వచ్చాడు. అయితే, ముంబయి నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న సల్మాన్ తన వాహనం రాకపోవడంతో సాధారణ ప్రయాణికుడి మల్లే చాలాసేపు అక్కడే వేచి చూశాడు. ఆ సమయంలో ఫ్యాన్స్ కు చేయి ఊపుతూ వారిని సంతోషపెట్టాడు.

  • Loading...

More Telugu News