: శివసేన అధ్యక్షుడితో మోడీ మంతనాలు


శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ ఠాక్రేతో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ ఈ రోజు భేటీ అయ్యారు. ముంబై పర్యటనలో ఉన్న మోడీ పార్టీ ముఖ్య నేతలతో ఈ రోజు సమావేశమయ్యారు. అనంతరం ఠాక్రే నివాసానికి వెళ్లి ఆయనను కలిశారు. మోడీ గుజరాత్ వదలి బయటకు రావడంలేదని శివసేన పత్రిక విమర్శించిన నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది.

  • Loading...

More Telugu News