: ఒబామాను మించిన రెండేళ్ల చిచ్చరపిడుగు


'జీనియస్ క్లబ్ మెన్సా'లో సభ్యత్వం సంపాదించిన అతి చిన్న వయస్కుడిగా యూకే కు చెందిన రెండేళ్ల బుడతడు రికార్డు సాధించాడు. ఆడమ్ కిర్బే అనే ఈ చిచ్చరపిడుగు ఐక్యూ పరీక్షలో 141 మార్కులు సంపాదించి ఈ ఘనత సాధించాడు. దీంతో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, బ్రిటిష్ ప్రధాని డేవిడ్ కేమరూన్ కంటే తాను ప్రతిభావంతుడినని కిర్బే నిరూపించుకున్నాడు. షేక్ స్పియర్ నవలలతోపాటు, జపనీస్, స్పానిష్, ఫ్రెంచ్ భాషలు కూడా నేర్చేశాడట ఈ చిచ్చర పిడుగు.

  • Loading...

More Telugu News