: అటార్నీ జనరల్ కు ముంబై హైకోర్టు నోటీసులు
భారత అటార్నీ జనరల్ కు ముంబై హైకోర్టు సమన్లు పంపింది. 97వ రాజ్యాంగ సవరణ పార్లమెంట్ పరిధి దాటి జరిగిందని ఆరోపిస్తూ దాఖలైన రిట్ పిటిషన్ ఔరంగాబాద్ బెంచ్ ఈ నోటీసులు పంపింది. దీనికి సమాధాన మివ్వాలని అటార్నీ జనరల్ తో పాటు, కేంద్ర ప్రభుత్వానికి బెంచ్ సూచించింది. ఈ సవరణలో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, డీనోటిఫైడ్ నొమాడిక్ ట్రైబ్స్ కు చెందిన వారు ఈ రిట్ పిటిషన్ ను దాఖలు చేశారు.