: వందల సంఖ్యలో చిక్కుకున్న పిల్లలు
ఉత్తరాఖండ్ లోని పితోరగర్ కాలాజిప్తి దగ్గర వందల సంఖ్యలో చిన్నారులు చిక్కుకున్నట్లు సమాచారం. మార్గం సరిగా లేకపోవడంతో వారిని రక్షించడానికి సైన్యం ఇబ్బందులు పడుతోంది. తమ పిల్లలు సురక్షిత ప్రాంతాలకు చేరుకునేలా చూడాలని అధికారులను, సైన్యాన్ని బంధువులు కోరుతున్నారు.