: 278 మంది తెలుగువారు ఏమైనట్టు?
ఉత్తరాఖండ్ వరదల్లో చాలామంది తెలుగువారు ప్రాణాలతో బైటపడగా, ఇంకా 278 మంది రాష్ట్రవాసుల ఆచూకీ తెలియడంలేదు. హైదరాబాదీలు 153 మంది, రంగారెడ్డి వాసులు 68 మంది, కర్నూలు జిల్లాకు చెందిన 19 మంది, విశాఖ, కడప, చిత్తూరు జిల్లాలవాసులు 10 మంది, గుంటూరు, అనంతపురం, పశ్చిమగోదావరి, నిజామాబాద్ జిల్లాకు చెందిన మరికొంతమంది ఆచూకీ తెలియలేదని రాష్ట్రప్రభుత్వం ప్రకటించింది.