: పక్షుల కోసం ప్రియా ఆనంద్ ప్రచారం


పక్షులను పంజరాల్లో బంధించొద్దని కథానాయిక ప్రియా ఆనంద్ అంటోంది. మూగజీవాల సంరక్షణ సంస్థ పెటా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ప్రియా ఆనంద్ ఈ రోజు పాల్గొంది. తెల్లని డ్రెస్ వేసుకొని, పంజరంలో విచారంగా కనిపిస్తూ ప్రచారం చేసింది. 'పంజరంలో ఉన్న పక్షుల స్థితిలో మీకు మీరే ఊహించుకోండి. అదెంత నరకమో తెలుస్తుంది. దయచేసి పక్షులను బంధించకండి. స్వేచ్చగా వాటిని విడిచిపెట్టండి' అంటూ ఓ కోట్ కూడా పంజరంపై రాసి ఉంచింది ప్రియా ఆనంద్.

  • Loading...

More Telugu News