: ఉత్తరాఖండ్ ఘటనపై వెబ్ సైట్ తెరచిన ఆర్మీ


ఉత్తరాఖండ్ దుర్ఘటనపై భారత ఆర్మీ అంతర్జాలంలో ఓ వెబ్ సైట్ తెరచింది. http://suryahopes.in/ పేరుతో తెరచిన ఈ సైటులో తాము రక్షించిన వారి వివరాలు, ఆచూకి తెలియనివారి వివరాలు పొందుపరచింది. హెల్ప్ లైన్ నెంబర్లతోపాటు ఘటనలపై ఫోటోలను అందులో పొందుపరచింది. అంతేకాక తమవారి ఆచూకి తెలియని కుటుంబ సభ్యులు ఇందులో వివరాలు రాయవచ్చని ఆర్మీ కోరుతోంది.

  • Loading...

More Telugu News