: వాల్ మార్ట్ ఇండియా సారథి రాజీనామా
వాల్ మార్ట్ భారత ప్రాంత సారథి రాజ్ జైన్ రాజీనామా చేసినట్టు వాల్ మార్ట్ సంస్థ ప్రకటించింది. వాల్ మార్ట్ ఇండియా తాత్కాలిక హెడ్ గా రామ్నిక్ నార్సేను నియమిస్తున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. కాగా రాజ్ జైనా రాజీనామా వెనుక కారణాలేమిటో తెలియలేదు.