: నేడు కూడా వర్షాలకు అవకాశం


రాష్ట్రంలో ఈ రోజు కూడా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి అలాగే కొనసాగుతోందని, తెలంగాణలో రుతుపవనాలు చురుగ్గా మారాయని తెలిపింది. దీనివల్ల కోస్తా, తెలంగాణలో పలు ప్రాంతాలలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు, రాయలసీమలో అక్కడక్కడా సాధారణ వర్షపాతం ఉండొచ్చని ప్రకటించింది.

  • Loading...

More Telugu News