: ఎయిర్ టెల్ కు రూ.650 కోట్ల జరిమానా
టెలికాం సంస్థ భారతీ ఎయిర్ టెల్ కు 650 కోట్ల రూపాయల జరిమానా విధించినట్లు టెలికాం మంత్రి కపిల్ సిబల్ కార్యాలయ వర్గాలు తెలిపాయి. 2003 నుంచి 2005 వరకు రోమింగ్ నిబంధనలు అతిక్రమించినందుకు గాను ఎయిర్ టెల్ కు ఈ జరిమానా విధించినట్లు సమాచారం. త్వరలోనే ఎయిర్ టెల్ కు నోటీసులు పంపిస్తారు.