: స్టెయిన్ ధాటికి పాక్ విలవిల...49కే ఆలౌట్
జొహెనెస్ బర్గ్ టెస్టు తొలి ఇన్నింగ్స్ లో పాకిస్థాన్ క్రికెట్ జట్టు కేవలం 49 పరుగులకే ఆలౌటయింది. ఈ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ స్టెయిన్ చెలరేగాడు. స్టెయిన్ వేసిన బంతులకు సమాధానం చెప్ప్దలేక పాక్ బ్యాట్స్ మెన్ పెవిలియన్ కు క్యూ కట్టారు. కేవలం 8 పరుగులిచ్చిన స్టెయిన్, 6 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. స్టెయిన్ ధాటికి పాకిస్థాన్ జట్టు టెస్టుల్లో అత్యల్ప స్కోరును నమోదు చేసింది.
- Loading...
More Telugu News
- Loading...