: భారత నేతల్లో ఆ చైతన్యం లేదు: ఐరాస
సైబర్ దాడులకు పాల్పడే హ్యాకర్ల నుంచి తమ దేశాన్ని రక్షించుకునే చైతన్యం భారత నేతల్లో లేదని ఐక్యరాజ్యసమితి అధికారులు అంటున్నారు. ప్రభుత్వ నేతల్లోనూ, కార్పొరేట్ నాయకుల్లోనూ ఆ చైతన్యం లేదని ఐక్యరాజ్యసమితికి చెందిన ఓ సీనియర్ అధికారి వెల్లడించారు.