: రహదారిని పునరుద్ధరించిన సైనికులు


బద్రీనాథ్ లో చిక్కుకుపోయిన యాత్రీకులు తిరిగి తమ ఇళ్లకు చేరుకునేందుకు మార్గం సుగమం అయింది. సైనికులు ఎంతో శ్రమకోర్చి బద్రీనాథ్ నుంచి లంబాగఢ్ వరకూ 2 కిలోమీటర్ల మేర సన్నని రహదారిని పునరుద్ధరించారు. బద్రీనాథ్ నుంచి ప్రయాణికులు లంబాగఢ్ కు చేరుకున్న తర్వాత.. అక్కడి నుంచి వాహనాలలో ప్రయాణించడానికి వీలుగా ఏర్పాట్లు జరిగాయి.

  • Loading...

More Telugu News