: నేడూ పలు ప్రాంతాల్లో భారీ వర్షాలకు అవకాశం


ఉత్తర బంగాళాఖాతంలో మూడు రోజుల క్రితం ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. దీనికితోడు నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నందున నేడు కూడా తెలంగాణ, కోస్తా ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది.

  • Loading...

More Telugu News