: నిమ్మతో కేన్సర్ కు చెక్


ప్రాణాంతక కేన్సర్ కు నిమ్మకాయతో చెక్ పెట్టే రోజు త్వరలోనే రానుంది. నిమ్మజాతి పండ్ల తోలు నుంచి తీసిన చక్కెర పదార్థం మోడిఫైడ్ సిట్రస్ పెక్టిన్ కు చక్కటి ఔషధ గుణాలున్నాయని మేరీలాండ్ యూనివర్సిటీ పరిశోధకుల అధ్యయనంలో తేలింది. ఇది కొన్ని రకాల కేన్సర్ లను నివారిస్తుందని వారు గుర్తించారు. ముఖ్యంగా మెలనోమా, ప్రొస్టేట్, బ్రెస్ట్ కేన్సర్ లపై పోరాడటానికి ఇది మంచి ఆయుధంగా ఉపకరిస్తుందని, దీనిపై మరిన్ని పరిశోధనలు జరపాల్సిన అవసరం ఉందని పరిశోధకులు వెల్లడించారు.

  • Loading...

More Telugu News