: ఖమ్మం సహకార ఎన్నికల్లో టీడీపీ హవా


ఖమ్మం జిల్లా సహకార సంఘాల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ హవా కొనసాగింది. అధికార కాంగ్రెస్ ను వెనక్కినెట్టి డీసీసీబీ, డీసీఎంస్ పదవులను టీడీపీ చేజిక్కించుకుంది. డీసీసీబీలో మొత్తం 19 స్థానాలకు టీడీపీ-సీపీఐ కూటమి 13 నెగ్గగా, కాంగ్రెస్ 6 స్థానాలతో సంతృప్తి చెందింది. ఇక డీసీఎంస్ డైరక్టర్ల పదవుల విషయానికొస్తే, టీడీపీ కూటమి 6, కాంగ్రెస్ 3 గెలుచుకున్నాయి.

  • Loading...

More Telugu News