: భారత్ లో పర్యటించనున్న అమెరికా ఉపాధ్యక్షుడు
అమెరికా ఉపాధ్యక్షుడు జో బిడెన్ జూలైలో భారత్ లో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆ దేశ విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ ప్రకటించారు. ప్రస్తుతం భారత్ లో పర్యటిస్తున్న జాన్ కెర్రీ ఆ విషయాన్ని చెప్పారు. పౌర అణు సహకార ఒప్పందం విషయంలో అమెరికా, భారత్ కట్టుబడి ఉన్నాయని కెర్రీ తెలిపారు.