కోస్తాంధ్రలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. శ్రీకాకుళం, విశాఖపట్నంలో చాలా చోట్ల భారీ వర్షాలు పడతాయని చెబుతున్నారు. చేపలు పట్టేవారు జాగ్రత్త వహించాలని కోరారు.