: రాజమండ్రిలో వ్యక్తి హత్య.. రూ. 7 కోట్ల దోపిడీ


రాజమండ్రిలో దుండగులు పెద్ద దోపిడీకి పాల్పడ్డారు. ఆర్ట్స్ కాలేజీ వద్ద ఎస్ బీఐ ఏటీఎంలో నగదును నింపుతున్న కాంట్రాక్టర్ శ్రీనివాస్ ను దారుణంగా హత్య చేసి, అతడి వద్ద నుంచి 7 కోట్ల రూపాయలను దోచుకెళ్లారని సమాచారం. దీనిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

  • Loading...

More Telugu News