: బయ్యారం గనులు వైజాగ్ స్టీల్స్ కు కేటాయింపుపై పిల్


ఖమ్మం జిల్లా బయ్యారంలో ఉన్న ఉక్కు గనులను వైజాగ్ స్టీల్స్ (రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లిమిటెడ్)కు కేటాయించడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం(పిల్)దాఖలైంది. దీనిని విచారణకు స్వీకరించిన కోర్టు, స్పందన తెలియజేయాలంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. కేసు విచారణను రెండు వారాలపాటు వాయిదా వేసింది. బయ్యారం గనులను వైజాగ్ స్టీల్స్ కు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం లోగడ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News